మైదుకూరు: రైతులకు ఇచ్చిన రైతు భరోసా హమీని వెంటనే అమలు చేయాలి

55பார்த்தது
మైదుకూరు: రైతులకు ఇచ్చిన రైతు భరోసా హమీని వెంటనే అమలు చేయాలి
సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ. 10వేలు రైతు భరోసాను అందజేస్తానని హామీ ఇచ్చారని కడప జిల్లా రైతు సేవా సమితి అధ్యక్షుడు రమణ అన్నారు. మైదుకూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆదివారం రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ పట్టణ సమితి నాయకులు మాట్లాడుతూ రైతులకు వెంటనే రైతు భరోసా హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி