మైదుకూరు: ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలి

59பார்த்தது
మైదుకూరు: ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలి
ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచార హామీల్లో చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలు పెంచారని వైస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేట్లపల్లి శివరామ్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మైదుకూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పెంచిన విద్యుత్ భారాణి ప్రజలపై వేయకుండా వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி