మదనపల్లెలో అక్రమ ఇసుక నిల్వలు

51பார்த்தது
మదనపల్లె పట్టణంలోని ఎస్ బీఐ కాలనీ, బసినికొండ ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు బుధవారం మదనపల్లెలో ఆరోపించారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాపై సీపీఎం నిరంతరం ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி