తాగునీటిని వృధా చేయవద్దు: మున్సిపల్ కమిషనర్

66பார்த்தது
తాగునీటిని వృధా చేయవద్దు: మున్సిపల్ కమిషనర్
బద్వేలు లో తాగు నీటిని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి హెచ్చరించారు. బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో వెంగమాంబ వీధిలో జరిగే తాగునీటి సరఫరాను గురువారం పరిశీలించారు. అక్కడ నీ వృధా చేస్తూ వీధుల వెంబడి అపరిశుభ్రత చేస్తున్నవారికి పలు సూచనలు చేశారు. నీటి విలువ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி