తాడిపత్రి మండలం ఆలూరులో నాకాబందీ

55பார்த்தது
తాడిపత్రి మండలం ఆలూరులో నాకాబందీ
తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో శనివారం సీఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్లల్లో, గడ్డివాముల్లో తనిఖీలు చేశారు. ఇందులో వైసీపీ మద్దతుదారుడు ఆలూరు రామచంద్రారెడ్డి ఇంటిపైన రెండు బ్యాగుల గులకరాళ్లు ఉండడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி