చికిత్స పొందుతూ యువకుడు మృతి

65பார்த்தது
చికిత్స పొందుతూ యువకుడు మృతి
పెనుకొండ నగర పంచాయతీలోని చెరువుగెరికి చెందిన మనోజ్ కుమార్(20) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందారు. మనోజ్ కుమార్ శనివారం రాత్రి పెనుకొండలో బైకుపై వెళ్తుండగా మిట్ట ఆంజనేయస్వామి గుడి వద్ద డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி