కళ్యాణదుర్గం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

50பார்த்தது
కళ్యాణదుర్గం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
కళ్యాణదుర్గం పట్టణంలో రేవతి అనే వివాహిత మహిళ బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన రేవతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி