కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప, మాజీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర చేనేత జౌళి శాఖ బోర్డు మెంబర్ పీఎస్ మహమ్మద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పోస్ట్ కార్డుల ఉద్యమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బస్ స్టాప్ లో బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై పోస్ట్ కార్డులను పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం అమలు చేయాలని కోరారు.