గుంతకల్లులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

84பார்த்தது
గుంతకల్లులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
గుంతకల్లు మండలంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. అనంతరం వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

தொடர்புடைய செய்தி