గుత్తి: ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని మహిళల వినతి

72பார்த்தது
గుత్తి: ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని మహిళల వినతి
గుత్తి ఆర్ఎస్ లోని ఎస్ఎస్ పల్లి రోడ్డులో 58 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి కేవలం 23 మందికి సంబంధించిన ఆక్రమణలు మాత్రమే తొలగించారని అందరివి తొలగించాలని ఆ కాలనీకి చెందిన మహిళలు సోమవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా కు విన్నవించారు. విజయలక్ష్మి, రోజా రమణి, రంగమ్మ, సునీత, సరళ తదితరులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ను కలిసి ఆక్రమణలన్నింటినీ తొలగించాలని వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி