గుత్తి: నూతన సీసీ రోడ్ నిర్మాణ పనుల పరిశీలన

72பார்த்தது
గుత్తి: నూతన సీసీ రోడ్ నిర్మాణ పనుల పరిశీలన
గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రహదారుల పనుల గురించి ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత వివిధ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అనంతరం బసినేపల్లి తండా అంగన్వాడి ప్రభుత్వపాఠశాల మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி