ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా

80பார்த்தது
ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా
ధర్మవరం పట్టణంలో విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. ధర్మవరం పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుందని విద్యా హక్కు చట్టం జీవోను పాటించడం లేదని అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నాయకులు పురుషోత్తం, నాగార్జున, పోతలయ్య, నరేంద్ర ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி