ఏ ఎన్ ఏం ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా

53பார்த்தது
ఏ ఎన్ ఏం ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా
సచివాలయ ఏఎన్ఏం ల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఏఎన్ఏం ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేసి గ్రీవెన్స్ లో వినతిపత్రం అందజేశామన్నారు. వెంటనే వారిని వైద్యారోగ్య శాఖకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. యూనిఫామ్ అలవెన్సులు, సరెండర్ లీవ్స్ వెంటనే విడుదల చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி