రాంబిల్లి: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

70பார்த்தது
రాంబిల్లి: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
రాంబిల్లి మండలం కొత్తపట్నం, వాడ నర్సాపురం, కొప్పుగుంట పాలెం, గోవింద పాలెం గ్రామాల్లో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించి రహదారుల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రజలు అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల -టిడిపి అధ్యక్షుడు దినుబాబు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు అందెకూరి ప్రసాద్, జనసేన అధ్యక్షుడు నూకన్న దొర పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி