బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎలమంచిలి ఎమ్మెల్యే

80பார்த்தது
రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంకి చెందిన బాలికను హత్య చేసిన హంతకుడికి ఉరిశిక్ష వేయాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. హంతకుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி