ఎలమంచిలి: సమస్యల పరిష్కారానికి ఎల్ఐసి ఏజెంట్లు నిరసన

65பார்த்தது
ఎలమంచిలి: సమస్యల పరిష్కారానికి ఎల్ఐసి ఏజెంట్లు నిరసన
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్లు ఎలమంచిలి ఎల్ఐసి కార్యాలయం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూ. లక్ష పాలసీలని మళ్లీ తీసుకురావాలన్నారు. పాలసీలపై బోనస్ పెంచాలన్నారు. బ్యాక్ క్లాస్ పాలసీలపై జిఎస్టీని రద్దు చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు నారాయణ, దేవుళ్ళు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி