స్టిల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి

85பார்த்தது
స్టిల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి
పరవాడ మండలం లంకెలపాలెం ప్రధాన రహదారిపై మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ముఖ్యంగా ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ ను నడపాలన్నారు. కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி