జ్ఞానాపురం: హత్యపై విచారణను సత్వర పూర్తి చేయాలి

84பார்த்தது
జ్ఞానాపురం: హత్యపై విచారణను సత్వర పూర్తి చేయాలి
కోల్ కతా ఆర్. జీ. కార్ ఆసుపత్రిలో జరిగిన డాక్టర్ అభయ హత్యపై సిబిఐ విచారణను సత్వరం పూర్తి చేయాలని పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం జ్ఞానాపురం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పీఓ డబ్ల్యూ విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఎస్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ దర్యాప్తును పూర్తి చేసి దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 90 రోజులైనా ఎటువంటి పురోగతి కనిపించలేదు అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி