ఎక్కడ చెత్త అక్కడే

66பார்த்தது
ఓవైపు జిల్లావ్యాప్తంగా స్వచ్ఛత హీ కార్యక్రమాలు జరుగుతుండగా.. మరి రేపు అదే స్థాయిలో నగరంలో చెత్త పేరుకు పోతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని లలిత నగర్ శ్రీ లలితమ్మ ఆలయం వద్ద భారీగా వ్యర్హాలు పేరుకుపోయాయి. మూడు రోజుల పైగా నిల్వ ఉండటంతో దుర్వాసన పెదజల్లుతోంది. జీవీఎంసీ అధికారులు స్పందించి వెంటనే చెత్తను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி