నాతవరం: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన చెక్కు మంజూరు

51பார்த்தது
నాతవరం: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన చెక్కు మంజూరు
నాతవరం గ్రామానికి చెందిన గంటేడ వెంకటలక్ష్మి కొన్ని రోజుల క్రితం మరణించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కింద ఆమె భర్తకు పాములువాక గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ ఓబుల నాయుడు మంగళవారం రూ. 2,00,000ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాకిరెడ్డి వెంకటరమణ, సబ్బి కుమారస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్, సతీష్ కుమార్, సిఏ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி