విశాఖ: నైపుణ్యం అందించే కోర్సులతో ఉపాధి అవకాశాలు

67பார்த்தது
విశాఖ: నైపుణ్యం అందించే కోర్సులతో ఉపాధి అవకాశాలు
నైపుణ్యం అందించే కోర్పులతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశాఖలోని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్ ధనుంజయరావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్ నిర్వహించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏయూ అందించే సర్టిఫికెట్‌కు అమితమైన విలువ కలిగి ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி