అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దగురువారం ఏపీసీసీ అధ్యక్షురాలు వై ఏస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ పథకాలు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచినా అమలు చేయనందుకు నిరసనగా థాలీ భజావో కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మీసాల సుబ్బన్న మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలన్నారు.