ALERT: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

70பார்த்தது
ALERT: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలోని 30 మండలాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. విజయనగరం-11, మన్యం-10, శ్రీకాకుళం-7, ఎన్టీఆర్-1, ఏలూరులోని 1 మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది.

தொடர்புடைய செய்தி