ములుగు: అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

మల్లంపల్లి గ్రామానికి చెందిన దోమల రాజేశ్ ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో 20 రోజుల క్రితం పిల్లలను తీసుకొని తన భార్య పుట్టింటికి వెళ్లినట్లు రాజేశ్ వీడియోలో వివరించాడు. బుధవారం ఉదయం తన బిడ్డ, కొడుకు అత్తగారి ఇంటి వద్ద కాకుండా ఓ వాటర్ ప్లాంట్ వద్ద కనిపించడంతో వారిని మందలిస్తుండగా తనపై మల్లంపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టారని ఆవేదన వెలిబుచ్చారు.

தொடர்புடைய செய்தி