సినీ పరిశ్రమపై రేవంత్ కక్ష గట్టారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (వీడియో)

తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టరాని, అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసి కేసుల్లో ఇరికించడం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ ఆరోపించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ పనులు కావని, అనవసర విషయాలు వదిలేసి, రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిదని ఆయన హితవు పలికారు. చట్టం చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్లుగా వినియోగించాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி