రేవతి కుటుంబానికి రష్మిక రూ.15 లక్షలు ఇవ్వాలి: ఓయూ జేఏసీ నేతలు (వీడియో)

75பார்த்தது
రేవతి కుటుంబానికి సినీ నటి రష్మిక రూ.15 లక్షలు ఇవ్వాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. "పుష్ప సినిమా యూనిట్ రేవతి కుటంబానికి రూ.25 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలి. అలాగే నటి రష్మిక రూ.15 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోతే గనక పరిస్థితులు వేరేలా ఉంటాయి. అల్లు అర్జున్ ఇంటి మీదకు ఈరోజు 15 మంది వచ్చాం.. నెక్స్ట్ టైం 1500 మంది వస్తారు గుర్తుపెట్టుకోండి." అని పుష్ప సినిమా యూనిట్‌కు ఓయూ జేఏసీ నేతలు వార్నింగ్ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி