దాడి చేసింది మీ పార్టీ నాయకుడే.. పరస్పర విమర్శలు

63பார்த்தது
దాడి చేసింది మీ పార్టీ నాయకుడే.. పరస్పర విమర్శలు
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ పేరుతో పలువురు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి శ్రీనివాస్‌గా పేర్కొంటూ BRS మద్దతుదారులు నెట్టింట పోస్టులు చేస్తున్నారు. సీఎం రేవంత్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాగా బీఆర్ఎస్ నేత అంటూ కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను కాంగ్రెస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ ఆరా తీసినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி