గేమ్‌ ఛేంజర్‌‌తో రామ్‌ చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా: సుకుమార్‌ (వీడియో)

50பார்த்தது
శంకర్‌ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాపై స్టార్ దర్శకుడు సుకుమార్‌ రివ్యూ ఇచ్చారు. గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌ హాఫ్‌ అద్భుతం అని, ఇంటర్వెల్‌ బ్లాక్‌ బస్టర్‌ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్‌ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్‌ నటనకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி