రేపు సీఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం
By Somaraju 68பார்த்ததுసోమవారం ఉదయం 11 గంటలకు సీఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ -10లో మౌళిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలపనుంది. ఇప్పటివరకూ రూ.45,249.24 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరో రూ.2,000 కోట్ల పైబడి పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలపనుంది.