మహబూబ్ నగర్: యేసు క్రీస్తు ఆశ్శీస్సులు అందరికీ ఉండాలి: ఎమ్మెల్యే యెన్నం

ఏసు క్రీస్తు ఆశ్శీస్సులు అందరికీ ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలోని కల్వరీ యంబి చర్చిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏసు క్రీస్తు చూపిన మార్గంలో పయనిద్దామని, అందరూ కలిసి సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుందామని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி