మహబూబ్ నగర్: ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

85பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం బోరబండ తండా గ్రామపంచాయతీ నుంచి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమం అందుతుందని అన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி