‘నా సినిమాలకు విభిన్నంగా టైటిల్స్’.. కారణం చెప్పిన ఉపేంద్ర

78பார்த்தது
తన సినిమాలకు విభిన్నంగా టైటిల్స్ ఎందుకు ఉంటాయో గల కారణాన్ని నటుడు ఉపేంద్ర తెలిపారు. ఇవాళ ఆయన విజయవాడలో సందడి చేశారు. 'యూ ఐ' (UI) విజయోత్సవ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్రం మంచి ఆదరణ పొందిందని, మంచి కలెక్షన్లు వస్తున్నాయని ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. 
‘నేను ఒక మూవీకి టైటిల్ ఇస్తే.. మీరొక టైటిల్ ఇస్తారని, ప్రేక్షకుల భాగస్వామ్యం నాకు థ్రిల్ ఇస్తుందని’ అన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி