నెల్లూరు దయాకర్ రెడ్డి కి నివాళులర్పించిన నుడా చైర్మన్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మామ నెల్లూరు దయాకర్ రెడ్డి శనివారం తుది శ్వాస వదిలారు. నెల్లూరు మాగుంట లేఔట్ లోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేరుకొని ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி