నెల్లూరు: రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయండి

నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, తాగు నీటి కుళాయి పన్నుల వసూళ్లను డివిజన్ల వారీగా వేగవంత చేయాలని కమిషనర్ సూర్య తేజ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు మూడవ డివిజన్ వెంగళ్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు.

தொடர்புடைய செய்தி