గొడవలు, బూతులకు వైసీపీ పర్యాయపదం: పవన్ కళ్యాణ్
By Pavan 52பார்த்ததுవైసీపీ తీరు చూస్తుంటే పాలసీ టెర్రరిజం గుర్తుకువస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గొడవలు, బూతులకు వైసీపీ పర్యాయపదంగా మారిందని ఆయన విమర్శించారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. "శాసనసభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతల ప్రవర్తన సరికాదు. అసెంబ్లీలో వైసీపీ విధ్వంసం చూస్తే.. వివేకా హత్యే గుర్తొచ్చింది." అని పవన్ ప్రసంగించారు.