ఓటమి ఎరుగని నేత YSR

63பார்த்தது
ఓటమి ఎరుగని నేత YSR
కడప జిల్లా జమ్మలమడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్‌ జన్మించారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు.

தொடர்புடைய செய்தி