ఆర్థిక ఇబ్బందులతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

54பார்த்தது
ఆర్థిక ఇబ్బందులతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌
ఆర్థిక ఇబ్బందులతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణం పెద్దూరులోని కేసీఆర్ నగర్‌కు చెందిన సిరిమల్ల శ్రీధర్ (34) ఇంటర్ వరకు చదివి సాంచాలు నడుపుకుంటూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో సాంచాల పని బంద్ కావడంతో చేతిలో డబ్బులు లేక తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

தொடர்புடைய செய்தி