డీసీఎం లో డ్యాన్స్ చేస్తూ కిందపడ్డ యువతి (వీడియో)

82பார்த்தது
సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ డీసీఎం వ్యాన్‌ రోడ్డుపై వెళ్తోంది. దాని వెనుక భాగంలో కొందరు నిలబడి ఉన్నారు. అందులో ఓ యువతి కూడా ఉంది. సదరు యువతి ఓ పాటకు రీల్ చేస్తూ డ్యాన్స్ వేస్తుంది. కానీ ఇంతలోనే ఊహించని సంఘటన జరిగింది. డ్యాన్స్ చేస్తున్న యువతి అదుపుతప్పి డీసీఎం నుంచి కిందకు జారిపడింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

தொடர்புடைய செய்தி