యువతిని వేధించిన యువకుడి చెంపలు వాయించారు (వీడియో)

69பார்த்தது
యువతిని వేధించిన ఓ యువకుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగుళూరులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు అర్థరాత్రి సమయంలో వీడియో కాల్ చేసి అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ యువతి నిందితుడి చెంపలు వాయించింది. యువతి కుటుంబ సభ్యులు సైతం ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో వారు అడిగే ప్రశ్నలకు నిందితుడు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోవడం గమనార్హం.

தொடர்புடைய செய்தி