పసుపు రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎల్లో డ్రాగన్ ఫ్రూట్‌ని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. బరువు అదుపులో ఉంటుంది. పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది.