కౌన్సిలర్లతో రాజీనామా చేయించనున్న వైసీపీ నేత

73பார்த்தது
కౌన్సిలర్లతో రాజీనామా చేయించనున్న వైసీపీ నేత
AP: తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. YCP నేత దాడిశెట్టి రాజా తన వర్గం కౌన్సిలర్లతో రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తునిలో మొత్తం 30 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, రెండు ఖాళీగా ఉండడంతో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇటీవల టీడీపీలో 10 మంది కౌన్సిలర్లు చేరారు. ఓ కౌన్సిలర్‌ తటస్థంగా ఉన్నారు. ఈ క్రమంలో 17మంది కౌన్సిలర్లతో రాజా రాజీనామా చేయించనున్నారు.

தொடர்புடைய செய்தி