శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాడి పంటల పరిరక్షణకై రేపు మధ్యాహ్నం 1:00 గంటకు వలిగొండ మండలం సంగెం నుండి మూసీ పరివాహక ప్రాంతంలో 6 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజా యాత్రకు తరలి రావాలని అరుముళ్ల రాజు కోరారు. ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.