చౌటుప్పల్: కాంటమహేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న డా. శ్రీనివాస్ గౌడ్

82பார்த்தது
చౌటుప్పల్: కాంటమహేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న డా. శ్రీనివాస్ గౌడ్
చౌటుప్పల్ పట్టణంలో సూరమాంబ -కంటమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, బోనాల సందర్బంగా గౌడ సంగం నాయకుల పిలుపు మేరకు కళ్యాణ మహోత్సవనికి పవన్ సాయి హాస్పిటల్ ఎండి డా. అలేటి శ్రీనివాస్ గౌడ్ హాజరైనారు. ఈ సందర్బంగా గౌడ సంఘం సభ్యులు శ్రీనివాస్ గౌడ్ కి శాలువా కప్పి, సన్మానించి, జ్ఞాపిక బహూకరించారు. ఈ కార్యక్రమంలో గంగపురం లింగస్వామి గౌడ్, గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி