బీసీ కులాలను స్థానిక సంస్థలల్లో బీసీ రిజర్వేషన్లు ఏబీసీడీఈ లుగా ఉప వర్గీకరణ చేపట్టాలనీ కోరుతూ భువనగిరి సంఘం నాయకులు అదనపు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మాజీ కౌన్సిలర్ దేవరకొండ నరసింహచారి మాట్లాడుతూ.. జీఓ నంబర్ 18 ద్వారా చేపట్టే సమగ్ర కుల గణనలో బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయితీ, మున్సిపలిటీలలో రిజర్వేషన్లు ఏబీసీడీఈ లుగా ఉప వర్గీకరణ చేసి బీసీ కులలోని రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరారు.