భువనగిరి: ప్రజావాణిలో దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

84பார்த்தது
భువనగిరి: ప్రజావాణిలో దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరతిగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 61 దరఖాస్తులను స్వీకరించారు. రెవిన్యూ శాఖ 42, జిల్లా పంచాయితీ అధికారి 5 వివిధ శాఖల నుండి దరఖాస్తులు రావడం జరిగిందని అన్నారు.

தொடர்புடைய செய்தி