యాదాద్రి: కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఎ ధర్నా

61பார்த்தது
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி