భువనగిరి: ఇష్టారాజ్యంగా ఇసుక దందా

75பார்த்தது
భువనగిరి మండలం హనుమపురం గ్రామ శివారులోని వాగు నుండి కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. గత నాలుగు రోజుల నుండి నడుస్తున్న ఈ వ్యవహారం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలవడంతో శనివారం అక్రమ దందా స్థావరాలపై దాడులు నిర్వహించి ఓ ట్రాక్టర్ ను పట్టుకొని స్థానిక భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. ఎవరైనా చట్ట విరుద్ధ కార్య కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி