పేదరికం లేని సమాజం కోసం కృషి: సీఎం చంద్రబాబు

71பார்த்தது
పేదరికం లేని సమాజం కోసం కృషి: సీఎం చంద్రబాబు
AP: పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు.. ఎన్టీఆర్‌ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. ‘‘తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్‌. జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. సమాజమే దేవాయలం.. పేదలే దేవుళ్లని చెప్పారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నాం. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడమంటే తెలుగు జాతిని గౌరవించడమే’’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி