లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి చెంప చెల్లుమనిపించిన మహిళ (వీడియో)

58பார்த்தது
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తి నుంచి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ షాప్ లో మహిళ పని చేసుకుంటుండగా ఓ యువకుడు వచ్చాడు. అతడికి ఏం కావాలో చూసుకోమని ఆమె చెప్పింది. కానీ ఆ యువకుడు ఆమె వెనకకు వచ్చి అసభ్యంగా తాకాడు. దీంతో చిర్రెత్తిపోయిన మహిళ ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించింది. అనంతరం అతడిని స్టోర్ లో లాక్ చేసి స్థానికులకు అప్పగించింది. ఈ ఘటన చిలీలో చోటుచేసుకుంది.

தொடர்புடைய செய்தி