కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహం లభ్యం (వీడియో)

61பார்த்தது
TG: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి పరిధిలోని ఖైత్లాపూర్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி